లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 7: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" కిర్యత్యారీము కెఫీరా బెయేరోతుల వారు ఏడువందల నలువది ముగ్గురును"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 9:17
ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణము లకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయే రోతు కిర్యత్యారీము అనునవి.
యెహోషువ 18:25
గిబియోను రామా బెయేరోతు మిస్పే
న్యాయాధిపతులు 18:12
అందుచేతను నేటివరకు ఆ స్థల మునకు దానీయులదండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట నున్నది.
ఎజ్రా 2:25
కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,