లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 7: 44
క్రాస్-రిఫరెన్స్‌లు
" గాయకులైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును"
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 25:2
ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు.
ఎజ్రా 2:41
గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,
1దినవృత్తాంతములు 6:39
హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,