లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 7: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:4

షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,

ఎజ్రా 8:8

షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు ఎనుబదిమంది పురుషులును

యిర్మియా 38:1

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలువెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.