లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 7: 37

క్రాస్-రిఫరెన్స్‌లు

" లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును"

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 6:2

సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి.

నెహెమ్యా 11:34

హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను

నెహెమ్యా 11:35

లోదులోను పనివారిలోయ అను ఓనోలోను నివసించిరి.

1దినవృత్తాంతములు 8:12

ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

ఎజ్రా 2:33

లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,