లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 7: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" గిబియోను వంశస్థులు తొంబది యయిదుగురును"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:20

గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,

1దినవృత్తాంతములు 2:42

యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.