లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 11: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు ఒక యౌవనుడు మోషేయొద్దకు పరుగెత్తివచ్చి ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 9:49

యోహాను ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.