లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 11: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 9:22
మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి.