లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 11: 32

క్రాస్-రిఫరెన్స్‌లు

" కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రిఅంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 16:36

ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.

యెహెజ్కేలు 45:11

తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను.

కీర్తనలు 78:27

ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలుగల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.