లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 4: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" మందిరముచుట్టును బలిపీఠముచుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 27:9
మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.
నిర్గమకాండము 35:18
మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు