లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 4: 36
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారి వారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 3:28
ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరి లెక్కచూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధస్థలమును కాపాడవలసినవారైరి.
సంఖ్యాకాండము 4:44
అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింపబడినవారు మూడువేల రెండువందలమంది.