లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 4: 42
క్రాస్-రిఫరెన్స్‌లు
" మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు"
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 6:47
షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.
2దినవృత్తాంతములు 31:17
ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై వంతులచొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశములచొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు,