Logo

మత్తయి అధ్యాయము 16 వచనము 6

మత్తయి 15:39 తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.

మార్కు 8:13 వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను.

మార్కు 8:14 వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను.

లూకా 24:3 ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.