Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 16 వచనము 12

అపోస్తలులకార్యములు 16:8 అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.

అపోస్తలులకార్యములు 20:5 వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.

2తిమోతి 4:13 ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.