Logo

సంఖ్యాకాండము అధ్యాయము 11 వచనము 32

నిర్గమకాండము 16:36 ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.

యెహెజ్కేలు 45:11 తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను.

కీర్తనలు 78:27 ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలుగల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.