లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 17: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 4:2

నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా

లూకా 4:2

అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా

1రాజులు 20:29

వారు ఎదురుముఖములుగా ఏడుదినములు గుడారములు వేసికొని యుండినతరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇశ్రాయేలువారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్షమందిని హతముచేసిరి.