లేఖనాలను
అన్వేషించండి
1సమూయేలు 17: 56
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు రాజు ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 17:33
సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను.