లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 17: 57

క్రాస్-రిఫరెన్స్‌లు

" దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 17:54

అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.