లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 17: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతని యొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 17:26

దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించినవానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారినడుగగా

1సమూయేలు 17:27

జనులు వాని చంపినవానికి ఇట్లిట్లు చేయబడునని అతని కుత్తరమిచ్చిరి.