లేఖనాలను
అన్వేషించండి
1సమూయేలు 20: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను రేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా;"
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 20:5
అందుకు దావీదు రేపటిదినము అమావాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.
కొలొస్సయులకు 2:16
కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పుతీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.