లేఖనాలను
అన్వేషించండి
1సమూయేలు 20: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీవు మూడు దినములు ఆగి, యీ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్లి ఏసెలు అనుబండ దగ్గర నుండుము"
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 20:5
అందుకు దావీదు రేపటిదినము అమావాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.
1సమూయేలు 19:2
సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతొ ఇట్లనెను నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీద నున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము.
1సమూయేలు 20:35
ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసికొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.