లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 20: 39

క్రాస్-రిఫరెన్స్‌లు

" సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 9:27

ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో మనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము; దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచియుండుమనెను; అంతట వాడు వెళ్లెను.