లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 20: 36

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 20:20

గురి చూచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి

1సమూయేలు 20:21

నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును బాణములు నీకు ఈ తట్టున నున్నవి, పట్టుకొనిరమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును.

1సమూయేలు 20:22

అయితే బాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను.

2సమూయేలు 1:18

అది యాషారు గ్రంథమందు లిఖింపబడియున్నది. ఎట్లనగా