లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 20: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" యోనాతాను దావీదు బేత్లెహేమునకు పోవలెనని కోరి"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 20:6

ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చుకొనెను.