లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 28: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 5:12

అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.