లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 14: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తినకూడదు అది మీకు హేయము."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 7:21

ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని యే అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలి పశువు మాంసమును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 11:9

జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములోనేమి, నదులలోనేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.