లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 14: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా, రెక్కలు పొలుసులుగల వాటినన్నిటిని తినవచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 11:9

జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములోనేమి, నదులలోనేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.

లేవీయకాండము 11:10

సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నియు మీకు హేయములు;

లేవీయకాండము 11:11

అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.

లేవీయకాండము 11:12

నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.