లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 14: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" జంతువులలో రెండు డెక్కలుగలదై నెమరువేయు జంతువును తినవచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 1:1

దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక

కీర్తనలు 1:2

యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

సామెతలు 18:1

వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక

2కొరిందీయులకు 6:17

కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.