లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 14: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱ అనునవే."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 12:15

అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది యిండ్లన్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.