లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 30: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 10:32

మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.