లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 30: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు యెహోవా మోషేతో ఇట్లనెను కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి"
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 7:38
తరువాత అతడు పది యిత్తడి తొట్లను చేసెను; ప్రతి తొట్టి యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు; ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను.