లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 40: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణమువరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహెజ్కేలు 42:3
ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చఎ్టాకెదురుగాను మూడవ అంతస్థులోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.