లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 40: 42
క్రాస్-రిఫరెన్స్‌లు
" అవి మూరెడున్నర నిడివియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడియుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 25:23
మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.