లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 10: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే జనులు అనేకులై యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము, ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు; ఈ విషయములో అనేకులము అపరాధులము; కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను,"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 10:18

యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.

ఎజ్రా 10:19

వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.

ఎజ్రా 10:20

ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా

ఎజ్రా 10:21

హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,

ఎజ్రా 10:22

పషూరు వంశములో ఎల్యోయేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,

ఎజ్రా 10:23

లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,

ఎజ్రా 10:24

గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు.

ఎజ్రా 10:25

ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా,

ఎజ్రా 10:26

ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.

ఎజ్రా 10:27

జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా.

ఎజ్రా 10:28

బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి,

ఎజ్రా 10:29

బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు

ఎజ్రా 10:30

రామోతు, పహత్మోయాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయశేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే,

ఎజ్రా 10:31

హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా

ఎజ్రా 10:32

షిమ్యోను బెన్యామీను మల్లూకు షెమర్యా,

ఎజ్రా 10:33

హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు యెరేమై మనష్షే షిమీ,

ఎజ్రా 10:34

బానీ వంశములో మయదై అమ్రాము ఊయేలు

ఎజ్రా 10:35

బెనాయా బేద్యా కెలూహు

ఎజ్రా 10:36

వన్యా మెరేమోతు ఎల్యాషీబు

ఎజ్రా 10:37

మత్తన్యా మత్తెనై యహశావు

ఎజ్రా 10:38

బానీ బిన్నూయి షిమీ

ఎజ్రా 10:39

షిలెమ్యా నాతాను అదాయా

ఎజ్రా 10:40

మక్నద్బయి షామై షారాయి

ఎజ్రా 10:41

అజరేలు షెలెమ్యా షెమర్యా

ఎజ్రా 10:42

షల్లూము అమర్యా యోసేపు

ఎజ్రా 10:43

నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు

ఎజ్రా 10:44

వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.

మత్తయి 7:13

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.

మత్తయి 7:14

జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.

యోబు 37:6

నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.