లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 10: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:10
బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు,
నెహెమ్యా 7:15
బిన్నూయి వంశస్థులు ఆరువందల నలువది యెనమండుగురును
నెహెమ్యా 10:4
హట్టూషు షెబన్యా మల్లూకు.
ఎజ్రా 10:34
బానీ వంశములో మయదై అమ్రాము ఊయేలు
నెహెమ్యా 8:4
అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠముమీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.