ఎజ్రా 10: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా"
సంబంధిత రిఫరెన్స్‌లు
హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,
హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూబును బాగుచేసిరి.
అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా యొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్భందింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయము లోపలికి మనముపోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా
హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును