లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 10: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:39
హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
1దినవృత్తాంతములు 24:8
మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీమునకు,
నెహెమ్యా 7:42
హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
ఎజ్రా 8:16
అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి
నెహెమ్యా 10:8
మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు