లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 10: 33
క్రాస్-రిఫరెన్స్‌లు
" హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు యెరేమై మనష్షే షిమీ,"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:19
హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,
నెహెమ్యా 7:22
హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును
నెహెమ్యా 8:4
అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠముమీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.