లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 10: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా,"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 10:18

యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.

ఎజ్రా 10:23

లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,

ఎజ్రా 10:24

గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు.

ఎజ్రా 2:3

పరోషు వంశస్థులు రెండువేల నూటడెబ్బది యిద్దరు,

నెహెమ్యా 7:8

అది ఏలాగనగా పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును