లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 24: 57

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు ఆ చిన్నదానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని"

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 36:6

యెహోవా సెలోపెహాదు కుమార్తెలనుగూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.