లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 24: 66
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మార్కు 6:30
అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియజేసిరి.