లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 30: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 25:30

నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱ యెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.

ఆదికాండము 46:13

ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.

యెహెజ్కేలు 48:25

షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒకభాగము