లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 30: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 29:15

లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను.

ఆదికాండము 29:19

అందుకు లాబాను ఆమెను అన్యుని కిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్ద ఉండుమని చెప్పగా