లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 30: 36

క్రాస్-రిఫరెన్స్‌లు

" తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 31:22

యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను.