లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 30: 34
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 22:29
బిలాము నీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్నయెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను.
1కొరిందీయులకు 7:7
అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.
1కొరిందీయులకు 14:5
మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.
గలతీయులకు 5:12
మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు.