లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 30: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 46:24
నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
సంఖ్యాకాండము 1:42
నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
యెహెజ్కేలు 48:3
ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.