లేఖనాలను అన్వేషించండి

యోబు 40: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు యెహోవా యోబునకు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 40:6

అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను

యోబు 38:1

అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను

యోబు 11:5

దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు

యోబు 16:21

నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.

యోబు 23:3

ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.