లేఖనాలను
అన్వేషించండి
యోబు 40: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
యోబు 34:31
ఒకడు నేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను
యోబు 42:6
కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను.
యాకోబు 4:7
కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.