లేఖనాలను అన్వేషించండి

యోబు 40: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 7:12

నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలియుంచెదవు?

యెషయా 48:4

నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి

యోబు 6:12

నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా?

యోబు 10:11

చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.

ప్రకటన 9:9

ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.