లేఖనాలను అన్వేషించండి

యోబు 40: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 41:1

నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?

యోబు 41:2

నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?