లేఖనాలను అన్వేషించండి

యోబు 40: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 41:23

దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు.

యోబు 10:11

చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.